Surprise Me!

Telangana : Director Of Health Warns People.. నియంత్రణ పాటించకపోతే ప్రమాదమే | Oneindia Telugu

2022-01-07 214 Dailymotion

Srinivasa Rao, Director, Telangana Medical and Health Department, said that the next four to six weeks will be a very difficult time and if neglected, there is a possibility of a major incident. He said Omicron cases were on the rise in Telangana, however, additional facilities had been set up in all hospitals.
#Omicron
#Telangana
#Hyderabad

రాబోవు నాలుగు నుండి ఆరు వారాలు అత్యంత క్లిష్ట సమయమని, నిర్లక్ష్యం వహిస్తే పెను ప్రమాదంలో పడే అవకాశం ఉందని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస రావు స్పష్టం చేసారు. తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయని, ఐనప్పటికీ అన్ని ఆసుపత్రులలో అదనపు సౌకర్యాలు ఏర్పాటు చేసామని అన్నారు.

Buy Now on CodeCanyon